Wednesday, May 5, 2010

జగమంతా నా ఇల్లు

జగమంతా నా ఇల్లు
జనమంతా నా వాళ్ళు
తరతరాల వాళ్ళంతా
నా వంశపు కూకటి వేళ్లు !
మీ కిరణ్

No comments:

Post a Comment